Surprise Me!

MS Dhoni Plays Table Tennis With Dwayne Bravo || Oneindia Telugu

2019-10-29 164 Dailymotion

On the occasion of Diwali, IPL franchise Chennai Super Kings (CSK) shared a throwback video where Dhoni and Dwayne Bravo can be seen conquering another sport where the former decided to stun the latter with a ruthless smash.
#msdhoni
#dwaynebravo
#tabletennis
#chennaisuperkings
#cricket
#jadeja
#teamindia
#csk

దీపావళి పండుగను పురస్కరించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనలోని టేబుల్ టెన్నిస్ స్కిల్‌ను బయటపెట్టాడు.క్రికెట్‌కు మారడానికి ముందు మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సహచర ఆటగాడు డ్వేన్ బ్రావోతో సులభంగా టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఆ ఆటలో కూడా తనకు ప్రావీణ్యం ఉందని నిరూపించుకున్నాడు.

Buy Now on CodeCanyon